Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌?లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అధికారులు ఒకగేటు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఇన్‌ ఫ్లో : 93,899 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో : 69,916 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 885 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img