Friday, March 31, 2023
Friday, March 31, 2023

శ్రీ చైత‌న్య విద్యార్థి మృతి.. ఆందోళ‌న‌కు దిగిన త‌ల్లిదండ్రులు..

శ్రీ‌చైత‌న్య పాఠ‌శాల‌లో క‌రెంట్ షాక్ త‌గిలి విద్యార్థి మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ ఘ‌ట‌న‌పై విద్యార్థి త‌ల్లిదండ్రులు పాఠ‌శాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు ఉన్న శ్రీ చైతన్య స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధి కరెంటు షాక్ తో మృతి చెందాడు. నిన్న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై తల్లితండ్రులు, విద్యార్థుల సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతి పై డీఈవో, పెనమలూరు ఎంఈవోలు వివ‌రాలు సేక‌రిస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న చోటుచేసుకోకుండా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img