Friday, December 1, 2023
Friday, December 1, 2023

సాగుచేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్‌ చేయించాలి

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
రైతులు సాగు చేసే ప్రతి పంట ఈ-క్రాప్‌లో రిజిస్టర్‌ చేయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీ రైతన్నలను కోరారు. వ్యవసాయ సలహా మండళ్ల ఛైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు పాల్గొని మాట్లాడుతూ, సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్‌ చేయించాలని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని వెల్లడిరచారు.వ్యవసాయ మండళ్లకు రైతునే ఛైర్మన్‌గా నియమించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img