Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

సీఎం జగన్‌ పిల్లి కాదు.. పులి.. కొడాలి నాని

ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పిల్లి కాదు.. పులి అని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిల్లికి పులికి తేడా తెలియకపోతే ఆహారమైపోతారన్నారు. చంద్రబాబు దత్తపుత్రునితో తిట్టిస్తున్నాడన్నారు. ప్యాకేజ్‌ తీసుకుని పవన్‌ బూతులు తిడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రిని తిడితే మేం ఊరుకుంటామా అని అన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేష్‌ జగన్‌ ను విమర్శిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని చేతకాని వ్యక్తి లోకేష్‌ అని కొడాలి నాని అన్నారు. లోకేష్‌ గురించి తెలిసే చంద్రబాబు పవన్‌ ను ప్రోత్సహిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img