Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

సీఎం జగన్‌ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

నెల్లూరు పంచాయతీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వద్దకు చేరింది. ఇప్పుడు 12.30గంటలకు సీఎం జగన్‌ నెల్లూరు పంచాయితీపై సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని లతో పాటు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిల వ్యవహారంపై సీఎం జగన్‌ చర్చించనున్నారు. అలాగే నెల్లూరు రూరల్‌ ఇంచార్జ్‌ ను సీఎం జగన్‌ ఫైనల్‌ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img