Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

సొంత ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం అనుకోవడం తప్పా? : బొత్స

చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వం పలానా పథకం బాగుంది అని పోగిడారా? అని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.సామాన్యుడు సొంత ఇల్లు కావాలని అనుకోవడం తప్పా? సొంత ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం అనుకోవడం తప్పా? చంద్రబాబు చెప్పిందే వినాలా..? అని ప్రశ్నించారు. జవసత్వాలు లేకుండా పడిపోయిన చంద్రబాబుని నిలబెట్టాలని చూస్తున్నారని, కానీ జనం నిజాయితీగా ఉన్నారన్నారు. వాళ్ళ కోసం పని చేసిన వారికి అండగా ఉంటారన్నారు. చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అన్ని అన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img