Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

హరిరామ జోగయ్యకు మంత్రి అమర్నాథ్‌ లేఖ

మాజీ పార్లమెంట్‌ సభ్యుడు హరిరామ జోగయ్యకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి అమర్నాథ్‌ లేఖ రాశారు. వంగవీటి మోహన రంగాను చంపించిన చంద్రబాబుతో పాటు పవన్‌ పొత్తున సమర్థిస్తారా అని గుడివాడ అమర్నాథ్‌ లేఖలో ప్రశ్నించారు. మీరు ఆరోగ్యంతో మానసిక దృఢంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img