Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు : పేర్ని నాని

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయం తెలుసుకోవాలని సీఎం జగన్‌ చెప్పారు. సంక్షేమ పథకాలు అందకున్నా, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. విమర్శలను స్వీకరించి పొరపాట్లను సరిదిద్దాలని నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారని పేర్ని నాని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img