Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,76,979 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 14,493 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 1,081 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,61,405 మంది రికవరీ చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img