Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీలో బీఆర్‌ఎస్‌ పెడితే మంచిదే.. సజ్జల

ఏపీలో బీఆర్‌ఎస్‌ పెడితే మంచిదేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు. తమ మద్దతు కావాలని కేసీఆర్‌ అడిగితే అందరితో చర్చించి జగన్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏపీ ప్రయోజనాలకే తమ ప్రాధాన్యమని సజ్జల అన్నారు. తాము ఎవరితో పొత్తులు పెట్టుకునేది లేదన్నారు. కర్నాటకలో పోటీచేసే ఆలోచన లేదన్నారు. అలా అనుకుంటే తమిళనాడులోనూ పోటీచేయొచ్చన్నారు. తెలంగాణ వద్దనుకునే ఏపీపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img