Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీ నూతన కేబినెట్‌ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైపోయింది. ఈ నెల 11న ఉదయం 11.31 గంటలకు కొత్త కేబినెట్‌ మంత్రుల ప్రమాణ స్వీకారం మొదలుకానుంది. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను తలశిల రఘురాం, పొలిటికల్‌ సెక్రటరీ ముత్యాలరాజు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img