Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒమిక్రాన్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఆనందయ్య

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆనందయ్య అన్నారు.శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్‌ తదితర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందు తయారైందని తెలిపారు. ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి మందు వాడాలన్నారు. ఒమిక్రాన్‌కి క్రిష్ణపట్నంలోను, విశాఖలోను మందు పంపిణీ చేస్తానన్నారు. వివరాలకు తమ సెల్‌ నంబర్‌ 9100036881 ని సంప్రదించాలని ఆనందయ్య పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img