Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోడి పందేలపై మోహన్‌ బాబు కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి పండగ అంటేనే కోడి పందేలు గుర్తువస్తాయి. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ప్రముఖ సినీ నటుడు మోహన్‌ బాబు కోడిపందేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించడం మన సంప్రదాయంగా వస్తోందన్నారు .కత్తులు, కట్టకుండానైనా పందేలు నిర్వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి సంబరాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img