Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా నిరసన దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత నిర్ణయించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 36 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆయన దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్య చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img