Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగన్‌ దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.10లక్షల కోట్లు..

: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
సీఎం జగన్‌ దిగిపోయే నాటికి ఏపీ అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరుతాయని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. మాట్లాడారు. అప్పుల బరితెగింపుపై కేంద్రం ఎన్నిసార్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలుకన్నా ప్రకటనలకే జగన్‌ ప్రాధాన్యమిస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోమని తెలిసే జగన్‌ ఏపీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారన్నారు. ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img