Friday, April 19, 2024
Friday, April 19, 2024

జీవో నెం.1పై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జీవో నెం.1పై ఏపీ హైకోర్టు ఇప్పటికే స్టే విధించింది. ఈ జీవో పై ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img