Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నారా లోకేష్ కి నోటీసులు జారీ..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని పోలీసులు హితవు పలికారు. నారా లోకేష్ కు నోటీసులు అందజేసేందుకు వెళ్లిన డీఎస్పీ చైతన్య వెళ్లగా.. నోటీసులు తీసుకునేందుకు నారా లోకేష్ నిరాకరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img