Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తికి మాతృవియోగం

ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్‌. నారామణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మృతి చెందారు. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా కాకినాడ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. నారాయణమూర్తి తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img