Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బలహీన పడిన వాయుగుండం.. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నిన్న ఉన్న తీవ్ర వాయుగుండం బలహీన పడిరది. ఈరోజు ఆ వాయుగుండం అల్పపీడనం గా మారింది. మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల వరకు వాతావరణ సూచనను తెలిపింది.ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ ప్రాంతాల్లో ఈరోజు, రేపు , ఎల్లుండి.. తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img