Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ అదనపు బాధ్యతలు

రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్యకు (నాని) రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు కేటాయించింది. పేర్ని నానికి రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలను కూడా కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ ఉత్తర్వులు జిఓఎంఎస్‌ సంఖ్య 144 ద్వారా రాజపత్రం(గెజిట్‌ నోటిఫికేషన్‌) జారీచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img