Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

6న కేబినెట్‌ సమావేశం

ఆగస్టు 6న ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కొవిడ్‌ నియంత్రణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాదంపైనా మంత్రిమండలి చర్చించనుంది. అలాగే జాబ్‌ క్యాలెండర్‌పై వస్తున్న విమర్శలపైనా చర్చించనుంది. వచ్చే నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఏపీ కేబినెట్‌ చర్చించనుంది. దిశా చట్టం అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై మంత్రులు చర్చిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img