Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించనున్నారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఆయనకు వివిధ వైద్య పరీక్షలతో పాటు, చర్మ సంబంధిత చికిత్సను కూడా అందించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img