Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

విజయవాడలో నేడు భారీ వర్షం

విజయవాడలో ఈ రోజు భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. గత రెండు వారాలుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చునని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img