Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

నేడు ఏపీలో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో నేడు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img