Friday, June 9, 2023
Friday, June 9, 2023

మహానాడుకు బయలుదేరిన తెదేపా శ్రేణులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నుండి శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో 27, 28వ తేదీలలో రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పెనుకొండ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి రాజమహేంద్రవరం లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు బస్సులు, కార్లలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img