Friday, September 22, 2023
Friday, September 22, 2023

నాయుడుపేట జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

నాయుడుపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి ట్రావెల్‌ బస్సు చెట్టును ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. ఇంకా పూర్తి వివరాలు అందవలసి వుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img