Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వివేకా హత్య కేసు.. బెయిల్‌ కోసం హైకోర్టులో నిందితుల పిటిషన్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్‌‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌లో సీబీఐ కోర్టు తిరస్కరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img