బెంగుళూరు: ఈ ఏడాది అమెజాన్.ఇన్ వారి నవరాత్రి స్టోర్ దుస్తులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గాడ్జెట్‌లు, బహుమతుల సెలక్షన్లతో కస్టమర్లకు మునుపెన్నడూ లేని విధంగా షాపింగ్ అనుభవాన్ని ఆఫర్ చేస్తోంది. సాంప్రదాయ దుస్తులు, అప్లయెన్సులు, గృహాలంకరణ, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు, ఇంకా మరెన్నో రకాల నిత్యావసరాల విస్తృత సెలక్షన్ల నుండి ఎంచుకునేటప్పుడు అమెజాన్ సాటిలేని సౌలభ్యాన్ని మెంబర్లు పొందవచ్చు. 12 అక్టోబర్ 2024 వరకు స్టోర్ లైవ్‌గా ఉంటుంది. కాషియో, బాడీషాప్, రియల్‌మి, బోట్, సామ్‌సంగ్, అమెజాన్ ఈకోడాట్, ఎల్‌జీ, టాటా, కాడ్బరీ, టైటన్, ఇంకా మరెన్నో రకాల కస్టమర్లు మెచ్చిన బ్రాండ్ల పై పండుగ షాపింగ్ అనుభవాన్ని సరళతరం చేసే విధంగా స్టోర్‌ను అమర్చటమైనది. ఉమెన్స్ గర్బా ఛనియా చోళీ, కుచ్ఛీ లేస్ వర్క్ రెడ్ కలర్ లాంగ్ అడ్జస్టబుల్ నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్, కాషియో వింటేజ్ సిరీస్ డిజిటల్ ఉమెన్స్ వాచ్, లావీ ఉమెన్స్ స్టార్ ఫ్రేమ్డ్ క్లచ్, ఎయిన్ సోఫ్ లార్జ్ సైజ్ డెకొరేటివ్ బ్రాస్ అఖండ్ దియా విత్ గ్లాస్ కవర్, హోమ్‌సేక్ టీలైట్ క్యాండిల్ హోల్డర్స్, ఏరోహావెన్ ప్రీమియం సెట్ ఆఫ్ 5 కుషన్ కవర్స్‌పై ఆఫర్లున్నాయి.