Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఉడాన్‌ వేదికగా మెగా భారత్‌ సేల్‌

హైదరాబాద్‌ ః బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ-కామర్స్‌ వేదిక ఉడాన్‌ తాజాగా దేశంలో అతిపెద్ద ఈ-బీ2బీ అమ్మకపు కార్యక్రమం మెగా భారత్‌ సేల్‌ను కిరాణా షాపులు, చిరు వాణిజ్య వేత్తల కోసం నిర్వహించబోతున్నట్లు వెల్లడిరచింది. ఆగస్టు 9-14 వరకూ నిర్వహించే ఈ సేల్‌లో భాగంగా జయభూమి, కెప్టెన్‌ హార్వెస్ట్‌, అన్నభూమి వంటి బ్రాండ్లుపై ప్రత్యేకంగా ఈ వేదిక వద్ద భారీ రాయితీలు లభించనున్నాయి. ఉడాన్‌ ఆహార వ్యాపారంలో ఎఫ్‌ఎంసీజీ, స్టాపల్స్‌, ఫ్రెష్‌ ప్రొడక్ట్స్‌ కూడా భాగంగా ఉండటంతో పాటుగా కిరాణా, బేవరేజస్‌, చిరుధాన్యాలు, వంటనూనెలు, వ్యక్తిగత సంరక్షణ, డెయిరీ ఉత్పత్తులపై ఈ ఆఫర్లు లభించనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img