Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

ఉత్సాహంగా గ్యాస్‌ మార్కెట్‌

న్యూఢల్లీి: ఇండియన్‌ గ్యాస్‌ ఎక్సేంజ్‌ (ఐజీఎక్స్‌) 22,64,100 ఎంఎంబీటీయు గ్యాస్‌ను పరిమాణాన్ని (57 ఎంఎంఎస్‌సీఎం) వాణిజ్యం చేయడంతో పాటుగా జులై 2022లో అత్యధికంగా 468% ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధిని నమోదు చేసింది. జూలై 2021లో 3,98,550 ఎంఎంబీటీయు వాణిజ్యం నమోదు చేసింది. ఈ నెలలో, ఈ ఎక్సేంజ్‌ 16,38,300 ఎంఎంబీటీయు (41.3 ఎంఎంఎస్‌సీఎం) వాల్యూమ్స్‌ను డెలివరీ చేసింది. అంతేకాకుండా 130 ట్రేడ్స్‌ ఈ నెలలో ఎక్సేంజ్‌ వద్ద జరిగాయి. ఒక నెలలో జరిగిన అత్యధిక ట్రేడ్స్‌ సంఖ్య ఇది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img