Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఐటీసీ సావ్లాన్‌ నుంచి ‘పిచ్‌కియో’

హైదరాబాద్‌ : వినూత్నంగా ఆలోచించడంలో, డిజైన్‌ రీ-ఇంజినీరింగ్‌లో ముందంజలో ఉంటోంది ఐటీసీ సావ్లాన్‌. అది దాన్ని ఆరోగ్యం, పరిశుభ్రత రంగంలో వినూత్నత, సామర్థ్యం కలిగిఉండేలా చేస్తోంది. చేతి పరిశుభ్రతలో మరింత సౌలభ్యం, సరసమైన పరిష్కారాలను అందించాలన్న ఆశయానికి అనుగుణంగా ఐటీసీ సావ్లాన్‌ తాజాగా సావ్లాన్‌ పిచ్‌కియో హ్యాండ్‌ వాష్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ తరహాలో మొదటిది. తిరిగి వినియోగించుకోగల, తిరిగి నింపుకోగల ఫార్మాట్‌లో లభించే హ్యాండ్‌ వాష్‌. అంతేగాక ఉపయోగించడం, తీసుకెళ్లడం ఎంతో సులభం. కాపిల్లరీ యాక్షన్‌ సూత్రంపై ఇది డిజైన్‌ చేయబడిరది. ఇది హ్యాండ్‌వాష్‌ ప్యాక్‌లో పంప్‌ అవసరం లేకుండా చేస్తుంది. ఫలితంగా ప్యాక్‌, ఇదే పరిమాణంతో పంప్‌తో ఉండే ప్యాక్‌తో పోలిస్తే 22 శాతం తక్కువగా ప్లాస్టిక్‌ను కలిగిఉంటుంది. లక్షలాది క్రిములన దూరం చేసే సావ్లాన్‌ పిచ్‌ కియో హ్యాండ్‌వాష్‌ వెల 70 మి.లీ. కు రూ.15 మాత్రమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img