Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌తో ఐడీఎఫ్‌సీలిమిటెడ్‌ విలీనం

ముంబయి: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ బోర్డ్‌ అఫ్‌ డైరెక్టర్లు ఇటీవల నిర్వహించిన సమావేశంలో, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌తో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీన పథకాన్ని ఆమోదించారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌తో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ను విలీనం చేయడం కోసం షేర్‌ ఎక్స్ఛేంజ్‌ రేషియో ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి 100 ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్లకు రూ. 10 ముఖ విలువ కలిగిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 155 ఈక్విటీ షేర్లును పూర్తిగా చెల్లిస్తారు. ప్రతిపాదిత విలీనం ఫలితంగా, మార్చి 31, 2023 నాటికి ఆడిట్‌ చేయబడిన ఆర్థికాంశాలపై లెక్కించిన ప్రకారం, బ్యాంక్‌ యొక్క ప్రతి షేరు స్టాండలోన్‌ పుస్తక విలువ 4.9% పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img