Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

కాఫీ వాణిజ్యంపై డ్రిప్‌ క్యాపిటల్‌ నివేదిక

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య ఫైనాన్స్‌ సంస్థ అయిన, డిప్‌ క్యాపిటల్‌, ఇంక్‌, ఇటీవల భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కాఫీ వాణిజ్యాన్ని పరిశీలిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. డ్రిప్‌ క్యాపిటల్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పుష్కర్‌ ముకేవర్‌ మాట్లాడుతూ ఎగుమతిదారులు తమ ప్రపంచ మార్కెట్‌ వాటాను పెంచుకోవటానికి ఇన్సంట్‌ కాఫీ ఎగుమతి మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న ధోరణులతో పాటుగా వెళ్లాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img