Friday, December 2, 2022
Friday, December 2, 2022

కెనరా బ్యాంకుతో హోండా కార్స్‌ ఇండియా భాగస్వామ్యం

హైదరాబాద్‌ : హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సిఐఎల్‌) భారతదేశంలో ప్రీమియం కార్లను తయారు చేయటంలో అగ్రగామి సంస్థ. 3వ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన కెనరా బ్యాంకుతో కలిసి తన కస్టమర్ల కోసం పలు ఫైనాన్స్‌ స్కీములను తీసుకువచ్చింది. ఈ భాగస్వామ్యంతో, హెచ్‌సిఐఎల్‌ కస్టమర్లు, హోండా అమేజ్‌, హోండా సిటీ, హోండా జాజ్‌, హోండా డబ్ల్యుఆర్‌-విలను కొనుగోలు చేసేందుకు, సులభమైన ఫైనాన్సింగ్‌ ఆప్షన్లను, కెనరా బ్యాంకు నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఋణ సౌకర్యాన్ని పొందగలుగుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img