Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

ఖాదీ మెన్స్‌వేర్‌తో అలరించిన నిరావల్‌!

హైదరాబాద్‌ : 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మధురమైన స్థానిక సంగీతాన్ని వీనుల విందుగా ప్రదిర్శించే ప్రముఖ ప్రాంతీయ బ్యాండ్‌ నిరావల్‌ కోసం నాణ్యత, వ్యక్తిగత సౌకర్యాన్ని ప్రేరేపించే విధంగా స్టిచ్‌ చేయబడిన లేబుల్‌ కలెక్షన్‌ను అమ్సా బై అంకిత వీరేపల్లి ఆవిష్కరించింది. ఆధునికంగా కనిపిస్తూనే ఎంతో సరళంగా, ఆకర్షణీయంగా ఉండే ఈ జాకెట్లు, షర్టుల కలెక్షన్‌ చేతితో నేయబడిన ఖద్దరు నుండి తయారయ్యాయి. నేతపనివారితో ఎంతో కళాత్మకంగా తయారు చేసిన ఈ దుస్తులను ఆధునిక ఫ్యాషన్‌ అభిరుచి గల నగరవాసులు ఎంతో బాగా ఇష్టపడేలా తీర్చిదిద్దారు. ఇవి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింభిస్తున్నాయని నిరావల్‌ బ్యాండ్‌ సభ్యుడు కృష్ణన్‌ గణేశన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img