Monday, February 6, 2023
Monday, February 6, 2023

గార్డియన్స్‌ సేఫ్టీ యాప్‌ మిలియన్‌ డౌన్‌లోడ్లు

హైదరాబాద్‌ : వ్యక్తిగత సురక్షతకు కట్టుబడిన గార్డియన్స్‌ యాప్‌ను ట్రూకాలర్‌ సృష్టికర్తలైన ట్రూ సాఫ్ట్‌వేర్‌ స్కాండినేవియా ఎబి యాజమాన్యం అభివృద్ధిపరచగా, తాజాగా దానికి కొత్త అప్‌డేట్లను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 1 మిలియన్‌ డౌన్‌లోడ్లతో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ రెండిరటిలో లభిస్తుంది. లక్షలాది డౌన్‌లోడ్లలో భారతదేశం 60% వాటాను కలిగి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img