Monday, January 30, 2023
Monday, January 30, 2023

ద షోకేస్‌ రెండో సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్‌ : ఫ్యాషన్‌, డిజైన్‌ ప్రపంచంలో ఒక బలమైన గళం కలిగిన బ్లెండర్స్‌ ప్రైడ్‌ ఫ్యాషన్‌ టూర్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డిసిఐ) సహకారంతో ద షోకేస్‌ రెండవ సంచికను, టాలెంటును పెంపొందించి, వారికి పుష్కలమైన అవకాశాల ద్వారాలను తెరిచే లక్ష్యంతో ఆవిష్కరించింది. ఫ్యాషన్‌ డిజైనర్లు, షట్టర్‌బగ్‌లు, మోడల్స్‌, కంటెంట్‌ సృష్టికర్తలనే నాలుగు విభాగాల్లో ట్యాలెంటును కనుగొనేందుకు భారతదేశపు అగ్రశ్రేణి వేదికల్లో ఒకటిగా ద షోకేస్‌ ఆవిర్భావం జరిగింది. ఒక విలక్షణమైన కోర్సును రూపొందిస్తూ ద షోకేస్‌, ఔత్సాహికులు తమ సృజనాత్మకమైన భావాలను సగర్వంగా వ్యక్తపరిచేందుకు ఒక వేదికను అందిస్తూ, వారి ప్రయాణానికి శ్రీకారం చుట్టనుందని పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా ఛీఫ్‌ మార్కెటింగ్‌ ఆపీసర్‌ కార్తీక్‌ మొహీంద్రా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img