Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

పునరుత్పాదక ఇంధన పార్కుకు హితాచీ ట్రాన్స్‌ఫార్మర్‌ల సరఫరా

బెంగళూరు: హితాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ (హితాచీ ఎనర్జీ)కు ఎన్‌టీపీసీ పునరుత్పాదక ఎనర్జీ లిమిటెడ్‌ ద్వారా దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కులో భాగమైన గుజరాత్‌లో రాబోయే 4.75 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పార్కు కోసం పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కచ్‌లో 72,600 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ సోలార్‌ పార్క్‌ కార్బన్‌-న్యూట్రల్‌ భవిష్యత్తు దిశగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. ఎన్‌టీపీసీ రెల్‌ అనేది విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ పూర్తి స్వంత అనుబంధ సంస్థ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img