Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

ఫిలిప్స్‌ సరికొత్త మిక్సర్‌ గ్రైండరు విడుదల

ముంబయి: చిన్న గృహోపకరణాలలో ఒక అగ్రగామి ప్రదాత ఫిలిప్స్‌ డొమెస్టిక్‌ అప్లియెన్సెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బలమైన 1000వాట్స్‌ మోటారుతో సర్వశ్రేష్టమైన పనితీరును అందించడానికై రూపొందించిన ఒక పొందికైన ఇంకా శక్తివంతమైన మిక్సర్‌ గ్రైండర్‌ `హెచ్‌ఎల్‌ 7703 ఆవిష్కరణను ప్రకటించింది. 90 సెకెన్లలో కచ్చితమైన గ్రైండిరగ్‌ అనుభవాన్ని వాగ్దానం చేస్తూ, ఈ కొత్త మిక్సర్‌ గ్రైండర్‌ అతి తక్కువ ఉండలతో సమమైన నునుపుదలను ఇచ్చేలా అధికమైన గ్రైండిరగ్‌, బ్లెండిరగ్‌ సామర్థ్యాన్ని ఇస్తుందని ఫిలిప్స్‌ డొమెస్టిక్‌ అప్లియెన్సెస్‌, ఇండియా ఉపఖండం మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఓ గుల్‌బహార్‌ తౌరణి తెలిపారు. ఇందులోని బ్లేడ్‌ డిజైన్‌ మసాలాలను నునుపుగా గ్రైండిరగ్‌ చేస్తుంది, పిండి ముద్దలు, షేక్‌లను సులభంగా కలుపుతుంది. కొబ్బరి లేదా బాదాం పాలను కూడా తీసుకోవచ్చు. కొత్త ఫిలిప్స్‌ హెచ్‌ఎల్‌7703 మిక్సర్‌ గ్రైండర్‌ కేవలం రూ. 9595లకు మాత్రమే లభిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img