Monday, February 6, 2023
Monday, February 6, 2023

బిగ్‌బజార్‌ ధనోత్సవ్‌లో భారీ ఆఫర్లు

హైదరాబాద్‌ : పండగలు సమీపిస్తున్న తరుణంలో, బిగ్‌ బజార్‌ స్టోర్‌లు ధనోత్సవ్‌ షాపింగ్‌ ఫెస్టివల్స్‌తో షాపింగ్‌ చేసేవారికి రాబోయే సీజన్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. బిగ్‌ బజార్‌ యాప్‌లో, స్టోర్‌లో, ఆన్‌లైన్‌లో, దాని ఇ`కామర్స్‌ వెబ్‌సైట్‌ షాప్‌ డాట్‌ బిగ్‌బజార్‌ డాట్‌కామ్‌లో నవంబర్‌ 7 వరకు షాపింగ్‌లో పాల్గొనే కస్టమర్లకు బంగారు, వెండి నాణేలు ఖచ్చితంగా లభిస్తాయి. రూ.25,000 నుండి రూ.49,999 వరకు షాపింగ్‌ చేసినట్లయితే 40 గ్రాముల వెండి నాణెం, రూ.50,000 నుండి రూ.99,999 షాపింగ్‌పై 1 గ్రాము బంగారు నాణెం, రూ. 1,00,000 నుండి రూ.1,99,999 వరకు షాపింగ్‌పై 2 గ్రాముల బంగారు నాణెం, రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ షాపింగ్‌పై 3 గ్రాముల బంగారు నాణెం లభిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img