Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

బౌల్ట్‌ ఆరేళ్ల వేడుకలు, భారీ ఆఫర్లు

ముంబయి: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ బ్రాండ్‌ బౌల్ట్‌ రాబోయే 6 సంవత్సరాల మైలురాయి వార్షికోత్సవాన్ని ప్రకటించింది. ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, డిజైన్‌, యాక్సెసబిలిటీ, కమ్యూనిటీ, క్వాలిటీ. సృజనాత్మకత బౌల్ట్‌ నైతికత కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ, ప్రతి బౌల్ట్‌ ఉత్పత్తి సౌందర్యం, కార్యాచరణ కలయికతో జాగ్రత్తగా రూపొందించబడటంతో డిజైన్‌ బ్రాండ్‌ విజయానికి మూలస్తంభంగా అవతరించింది. సమ్మిళిత లక్షణాలను పొందుపరచడం ద్వారా, కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్‌కు విలువ ఇవ్వడం ద్వారా, బౌల్ట్‌ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికి సేవలు అందించింది. ఇప్పటి వరకు 1.5 కోట్లకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షికోత్సవం 24 జూన్‌ 2023న వెబ్‌సైట్లో ప్రతి 6వ ఉత్పత్తి వినియోగదారులకు ఉచితంగా అందుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img