Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

బ్లెండర్స్‌ ప్రైడ్‌ గ్లాస్‌ వేర్‌ ఫ్యాషన్‌ పర్యటనకు రంగం సిద్ధం

ముంబయి: ద బ్లెండర్స్‌ ప్రైడ్‌ గ్లాస్‌ వేర్‌ ఫ్యాషన్‌ పర్యటన 2022కు రంగం సిద్ధమైంది. ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మద్దతుతో బ్లెండర్స్‌ ప్రైడ్‌ గ్లాస్‌ వేర్‌ ఫ్యాషన్‌ పర్యటన 16వ ఎడిషన్‌ కూచర్‌ను అధిగమించింది. ఇది తన 15 సంవత్సరాల వారసత్వాన్ని కొనసాగించనునÊ్నది. యువకుల ప్రైడ్‌ అండ్‌ రియాలిటీ ప్రాతిపదికగా ఈ ఫ్యాషన్‌ పెరేడ్‌ సాగుతుంది. ప్రముఖ డిజైనర్స్‌ ఆషిష్‌ సోనీ క్యురేటర్‌-ఇన్‌-ఛీఫ్‌ గా, ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ డీసీఐ)తో నిరంతర భాగస్వామంతో, ఫ్యాషన్‌ టూర్‌ కొల్‌ కత్తా, హైదరాబాద్‌, ముంబయి, గురుగ్రామ్‌ వంటి నాలుగు మెట్రో నగరాలలో ఈ పర్యటన సాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img