Monday, December 5, 2022
Monday, December 5, 2022

భారీగా తగ్గిన వివో ఎక్స్‌60 ధర

హైదరాబాద్‌ : వినూత్న గ్లోబల్‌ సార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వినో తన అద్భుతమైన వివో ఎక్స్‌60 ఇప్పుడు 8ప్లస్‌ 128జీబీ వేరియంటుకు రూ .37,990కి బదులుగా రూ. 34,990 ప్రారంభ ధర, 12ప్లస్‌ 256జీబీ వేరియంట్‌కు రూ.41,990కి బదులుగా రూ.39,990కి ఆకర్షణీయమైన ధరలో లభిస్తుందని ప్రకటించింది. వివో ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించిన తర్వాత ఇప్పుడు వివో ఎక్స్‌60 సిరీస్‌ను కొనుగోలు చేయడం మరింత లాభదాయకంగా మారింది. దీనిలో వినియోగదారులు తగ్గిన ధరతో పాటుగా 5,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఈ ధర మార్పు అన్ని ఆఫ్‌లైన్‌ రిటైల్‌ భాగస్వాములు, వివో ఇండియా ఇ-స్టోర్‌, ప్రధాన ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఆగస్టు 17 నుండి వర్తిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img