Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మరింత విస్తరణ దిశగా ఓయో

ముంబయి: గ్లోబల్‌ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో డిసెంబర్‌ 2023 నాటికి యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 1000 కంటే ఎక్కువ హోటళ్లను జోడిరచనున్నట్లు ప్రకటించింది. భారతదేశం అంతటా ఈ హోటళ్లను నిర్వహిస్తున్న 100 కంటే ఎక్కువ మొదటి తరం హోటళ్ల యజమానులను జోడిరచాలని యోచిస్తోంది. కొత్త మార్కెట్లలో విస్తరణను సులభతరం చేయడానికి ఓయో ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇప్పటికే రూ.10 కోట్ల విలువైన సహాయాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోటల్‌ యజమానులు మూడు నెలల్లో ఆదాయంలో సుమారు 20% పెరుగుదలను నమోదు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img