Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

మార్కెట్‌లోకి న్యూ హోండా అమేజ్‌

హైదరాబాద్‌: భారతదేశంలో ప్రీమియం కార్ల తయారీలో అగ్రగామి హోండా కార్స్‌ ఇండియా మరింత మెరుగైన లుక్స్‌, ప్రీమియం ఎక్స్టీరియర్స్‌ స్టైలింగ్‌ మరియు విలాస వంతమైన ఇంటీరియర్లు కలిగిన న్యూ అమేజ్‌ను విడుదల చేసింది. ఈ ‘ఠీవైన’ న్యూ అమేజ్‌, సగర్వమైన జీవితాన్ని జీవించే స్ఫూర్తికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తుంది, తన సరికొత్త రూపంలో ఒక పూర్తి సరికొత్త వైఖరిని, తాజా భరోసాని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రీమియం ఫ్యామిలీ సెడాన్‌, మాన్యువల్‌ మాత్రమే కాక సివిటి ట్రాన్స్‌మిషన్లలో పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్లలో లభిస్తుంది. ఒక సరికొత్త రంగు మెటియొరాయిడ్‌ గ్రే మెటాలిక్‌ రంగును శ్రేణిలో చేర్చటం జరిగిందని హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సిఇఒ గాకు నకనిషి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img