Monday, December 5, 2022
Monday, December 5, 2022

మైక్రోమాక్స్‌ ఇన్‌ 2బి బడ్జెట్‌ ఫోన్‌తో ఆఫర్లు

హైదరాబాద్‌ : భారతదేశపు స్వదేశీ స్మార్ట్‌ఫోన్‌, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ అయిన మైక్రోమ్యాక్స్‌ ఇన్ఫర్‌మాటిక్స్‌ లిమిటెడ్‌, బడ్జెట్‌ విభాగంలో ‘ఇండియా కా నో హాంగ్‌ ఫోన్‌’ – ఇన్‌ 2బిని ప్రారంభించింది. బ్రాండ్‌ తన మొదటి శ్రేణికి చెందిన ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌బడ్స్‌ – ఎయిర్‌ఫంక్‌ 1, ఎయిర్‌ఫంక్‌ 1 ప్రోతో ఆడియో ఉపకరణాల విభాగంలోకి కూడా ప్రవేశించినట్లుగా ప్రకటించింది. బడ్జెట్‌ ఛాంపియన్‌ ఇన్‌ 1బి వారసత్వంతో మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ 2బి మాలి జి52 జపియూతో ఇది శక్తివంతమైన ఎఆర్‌ఎమ్‌ కార్టెక్స్‌ ఎ75 ఆర్కిటెక్చర్‌ ఆధారిత ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో వస్తుంది,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img