Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మ్యాక్‌ కాస్మెటిక్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా భూమి ఫెడ్నేకర్‌

హైదరాబాద్‌ : కాస్మెటిక్స్‌ రంగంలో మ్యాక్‌ (ఎంఎసి) కాస్మెటిక్స్‌ అగ్రగామిగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకున్న మ్యాక్‌ (ఎంఎసి) కాస్మెటిక్స్‌ తాజాగా భారతదేశంలో తమ ఉత్పత్తుల బ్రాండ్‌ అంబాసిడర్గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ భూమి ఫెడ్నేకర్‌ను నియమించుకుంది. సెప్టెంబర్లో మొదలయ్యే దీర్ఘకాలిక భాగస్వామ్యంలో మ్యాక్‌ (ఎంఎసి) కాస్మెటిక్స్‌ కీలక ప్రచారాల్లో భూమి పాలుపంచుకోనుంది. ఈ ప్రచారాల్లో భాగంగా.. మ్యాక్‌ (ఎంఎసి) కాస్మెటిక్స్‌ ప్రీమియం ఉత్పత్తులను, దేశవ్యాప్తంగా మేకప్‌ ప్రియులకు గ్లామర్‌ సమకాలీన భావాలను అనువదిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img