Monday, October 3, 2022
Monday, October 3, 2022

రియల్‌మి సరికొత్త ఉత్పత్తులు విడుదల

న్యూఢల్లీి: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన టెక్నాలజీ బ్రాండ్‌ రియల్‌మి తాజాగా రియల్‌మి సీ33, రియల్‌మి వాచ్‌ 3 ప్రో, రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 3ఎస్‌లను లాంచ్‌ చేసింది. కొత్తగా లాంఛ్‌ చేసిన ఏలాట్‌ ఉత్పత్తులు, అత్యుత్తమ కనెక్ట్‌ చేయబడ్డ టెక్‌ ఎకోసిస్టమ్‌ని అందించడం ద్వారా యూజర్‌ అనుభవాన్ని పెంపొందించడం కొరకు పరికరాలు, యాప్‌ల హోస్ట్‌తో అంతరాయం లేకుండా ఇంటిగ్రేట్‌ చేయబడతాయి. రియల్‌మి సీ33లో బౌండ్లెస్‌ సీ డిజైన్‌, ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్లో 50 మెగాపిక్సెల్‌ఏఐ కెమెరా ఉండగా, రియల్‌మి వాచ్‌ 3 ప్రో అమోలెడ్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, ఇన్‌ బిల్ట్‌ జీపీఎస్‌తో క్లాస్‌-డిఫైనింగ్‌ వాచ్‌. రియల్‌మి బడ్స్‌ఎయిర్‌ 3ఎస్‌ రియల్మీహియరబుల్‌ సగ్మెంట్‌కు తాజా అదనంగా ఉంది. అందరికీ బాస్‌ కింగ్‌, 11 మిమీ ట్రిపుల్‌ టైటానియం బాస్‌ డ్రైవర్‌, కాల్స్‌ కోసం 4-మైక్‌ ఏఐ ఈఎన్‌సీతోఅంధుబాటులో ఉందని రియల్‌మి ఇండియా, వైస్‌ ప్రెసిడెంట్‌, రియల్మీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌ సేథ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img