Friday, February 3, 2023
Friday, February 3, 2023

లాభాలబాటలో పోకో

హైదరాబాద్‌ : ఫిబ్రవరి 202లో స్వతంత్ర బ్రాండ్‌గా ప్రారంభమైన పోకో ఇండియా భారతదేశంలో వరుసగా 2021 రెండో త్రైమాసికంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా నిలిచిందని ఐడిసి వరల్డ్‌వైడ్‌ క్వార్టర్లీ మొబైల్‌ ఫోన్‌ ట్రాకర్‌ ఆగస్టు 2021లో ప్రకటించింది. కంపెనీ 2021 క్యూ2లో 865% ప్రగతిసాధించగా, పోకో ఎక్స్‌3ప్రో, పోకో ఎం3, పోకో సి3 2021 అర్ధ సంవత్సరంలో గరిష్ఠ విక్రయ ప్రమాణాలతో ముందంజలో నిలిచాయని పోకో ఇండియా కంట్రీ డైరెక్టర్‌ అనుజ్‌ శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img