Monday, October 3, 2022
Monday, October 3, 2022

వై20టీని ఆవిష్కరించిన వివో

హైదరాబాద్‌: వివో వినూత్న గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ దేశంలో వివో వై20టిని ఆవిష్కరించారు. 6జీబీ ర్యామ్‌, 64జీబీ రామ్‌తో ఉన్న ఈ ఫోన్‌ ధర 15,490. యాప్ల మధ్య మరింత సులభమైన, వేగవంతమై స్విచ్‌ కోసం 7జీబీ ర్యామ్‌ స్థలాన్ని అందిస్తుంది. బ్లాక్‌, బ్లూ కలర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. వివో ఇండియా ఇ స్టోర్‌, అమెజాన్‌.ఇన్‌, ఫిప్‌కార్డు, పేటీఎం, బజాజ్‌ ఫిన్వర్స్‌ స్టోర్‌, అన్ని రిటైల్‌ స్టోర్లలో ఫోన్‌ అందుబాటులో ఉంటోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img